ప్రజలు దయచేసి #చదవండి ఫ్రెండ్స్.. పవన్ : ప్రజలకోసం ప్రశ్నించే గొంతునవుతా జగన్ : ప్రశ్నించే గొంతుని శాశ్వతంగా మూసేస్తా పవన్ : నాకు మని మీద ఆశ లేదు.. జగన్ : నాకు మని మీద ఆశ తగ్గదు.. పవన్ : గెలిస్తే న్యాయం, గెలవకపోతే సహాయం చేస్తా.. జగన్ : నా స్వంతవాళ్ళకే న్యాయం చేయలేకపోయాను.. ఇక మీకేం చేస్తా చెప్పండి పవన్ : ఓడినా, గెలిచినా మీలానే, మీకోసమే బ్రతుకుతా.. జగన్ : గెలిస్తే కేంద్రంలో కాళ్ళు పట్టుకుంటా.. ఓడితే చర్లపల్లి జైలుకెళ్తా.. పవన్ : నా మీద ఏ కేసులు లేవు అనేదే నా దైర్యం... జగన్ : నా మీద ఉన్న క్రిమినల్ కేసులే నా దైర్యం పవన్ : నన్ను నమ్మినా, నమ్మకపోయినా మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటా... జగన్ : నన్ను నమ్మితే సరే.. లేకపోతే మీ భవిష్యత్తు డోర్ డెలివరీతో ఆగిపోద్ది.. పవన్ : నాకు దైర్యం అనేది బై బర్త్ వచ్చింది. జగన్ : నాకు మాత్రం పరదాలు కడితేనే వస్తుంది.. పవన్ : అధికారంలోకి రావడం కొంచం లెట్ అవ్వొచ్చు. . జగన్ : 2024 తర్వాత పోవడం మాత్రం పక్కా.. జైలుకి.. పవన్ : నా బండి పేరు వారాహి... జగన్ : నా బండి పేరు సైకోసైరన్ పవన్ : ఒక్కసారి నమ్మండి.. నా పనితీరు చూసి నచ్చితే ఓట్లు వేయండి.. జగన్ : ఒక్కసారి నమ్మారు.. మిమ్మల్ని సగం ముంచాను.. ఇంకోసారి నమ్మండి.. నిలువుగా ముంచుతా.. పవన్ : అభివృద్ధి అంటే రాష్ట్ర ప్రజలకి కల్పించాల్సిన భవిష్యత్తు. జగన్ : అభివృద్ధి అంటే ఉచిత పథకాలతో ప్రజల్ని సోంబేరిలుగా చేయడం..

Comments

Popular posts from this blog

LORD SHIVA