జీవితంలో మరిచిపోలేని రోజు 26/08/2008
#జై_చిరంజీవా.. 🔥 నేను మొదటిసారి చేత పట్టిన రాజకీయ జెండా... సామాన్యులకు న్యాయం చేయాలి అని వచ్చిన పార్టీ, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించాలని చూసిన పార్టీ, నాలాంటి యువకులకు రాజకీయం క్రీడ యొక్క అటను పరిచయం చేసిన పార్టీ, జెండా చేత పట్టుకొని అన్నయ్య కాన్వాస్ పక్కన స్ పరుగెత్తిన రోజులు ఇంకా కళ్ళముందు కనిపిస్తున్నాయి జండా పట్టుకొని పరిగెడుతూంటే కత్తి పట్టి రాజకీయ యుద్ధంలో అడుగుపెట్టిన తొలి పలుకులు నేర్పిన పార్టీ, అప్పటికీ #ప్రజారాజ్యం అనే పేరు విన్న జండా చూసిన ఏదో తెలియని ఎమోషన్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో 106 మంది BC లకు MLA టిక్కెట్లు ఇచ్చిన ఏకైక మగాడు మా చిరంజీవి గారు అగ్ర వర్ణాల చేతిలో ఆడుతున్న రాజకీయ చదరంగాన్ని సామాన్య పేదవాడికి దగ్గరగా చూపిన పార్టీ, స్వకుల ప్రయోజనాల కోసమే పనిచేసే మీడియా వికృత క్రీనీడలను ప్రజక్షేత్రంలో పెట్టిన పార్టీ, అన్నింటికీ మించి యువతకు రాజకీయాలపై ఆసక్తి పెంచిన పార్టీ ప్రజారాజ్యం - ప్రేమే మార్గం - సేవే లక్ష్యం. ఇప్పుడు పార్టీ లేకపోవచ్చు కానీ పార్టీని ప్రేమించే అభిమానులు ఉన్నారు, పార్టీ సిద్ధాంతాలు నరనరాల్లో జీర్ణించుకున్న వారున్నారు, ఇప్పటికైనా సామాజిక న్యాయం సాధించి తీరాలి అని కసితో ఉన్నవారున్నారు, నాడు సాధించలేకపోయాం, రేపు ఖచ్చితంగా సాధించి తీరతాం అనే పట్టుదలతో ఉన్న నేటి యువత ఉన్నారు. నాడు నిష్పక్షపాతంగా, ధైర్యంగా, ఒక లక్ష్యంతో జెండా పట్టిన అభిమానులకు, కార్యకర్తలకు శతకోటి నమస్కారాలు.. రాజకీయాల్లో బీ-ఫారం అంటే ఏంటో కూడా తెలియని కొన్ని వర్గాలని ముందుకు తీసుకువచ్చి ఎన్నికల్లో నిలబెట్టి వారికి వేల ఓట్లు వేయించిన మహోన్నత శక్తి. సామాజిక న్యాయం అనే నినాదంతో కొన్ని వెనుకబడిన/ నెట్టబడిన వర్గాలకు ఊతం ఇచ్చిన ఒక అద్భుతమైన వేదిక "ప్రజారాజ్యం". ఈ స్ఫూర్తి మాలో మసకబారలేదు..ప్రజారాజ్యం జనసేన రూపం లో మా మధ్యలో మనకోసం పోరాటం చేస్తున్నారు కళ్యాణ్ బాబు గారు *చిరంజీవి అంటే కష్టం* *చిరంజీవి అంటే శిఖరం* *చిరంజీవి అంటే మంచితనం* *చిరంజీవి అంటే రక్తదానం* *చిరంజీవి అంటే నేత్రదానం* *చిరంజీవి అంటే నాట్యం* *చిరంజీవి అంటే నటనా విశ్వరూపం* *చిరంజీవి అంటే శాంతి స్వరూపం* *చిరంజీవి అంటే మానవత్వం* *చిరంజీవి అంటే సేవా తత్వం* *చిరంజీవి అంటే కల్మషం లేని వ్యక్తిత్వం* *చిరంజీవి అంటే కొండంత అభిమానం* 🔥🔥🔥మంచోడు వస్తే ముంచేశారు ఈసారి వచ్చింది మొండోడు మిమ్మల్ని ముంచుతాడు🔥🔥🔥

Comments

Popular posts from this blog

LORD SHIVA