
జీవితంలో మరిచిపోలేని రోజు 26/08/2008 #జై_చిరంజీవా.. 🔥 నేను మొదటిసారి చేత పట్టిన రాజకీయ జెండా... సామాన్యులకు న్యాయం చేయాలి అని వచ్చిన పార్టీ, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించాలని చూసిన పార్టీ, నాలాంటి యువకులకు రాజకీయం క్రీడ యొక్క అటను పరిచయం చేసిన పార్టీ, జెండా చేత పట్టుకొని అన్నయ్య కాన్వాస్ పక్కన స్ పరుగెత్తిన రోజులు ఇంకా కళ్ళముందు కనిపిస్తున్నాయి జండా పట్టుకొని పరిగెడుతూంటే కత్తి పట్టి రాజకీయ యుద్ధంలో అడుగుపెట్టిన తొలి పలుకులు నేర్పిన పార్టీ, అప్పటికీ #ప్రజారాజ్యం అనే పేరు విన్న జండా చూసిన ఏదో తెలియని ఎమోషన్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో 106 మంది BC లకు MLA టిక్కెట్లు ఇచ్చిన ఏకైక మగాడు మా చిరంజీవి గారు అగ్ర వర్ణాల చేతిలో ఆడుతున్న రాజకీయ చదరంగాన్ని సామాన్య పేదవాడికి దగ్గరగా చూపిన పార్టీ, స్వకుల ప్రయోజనాల కోసమే పనిచేసే మీడియా వికృత క్రీనీడలను ప్రజక్షేత్రంలో పెట్టిన పార్టీ, అన్నింటికీ మించి యువతకు రాజకీయాలపై ఆసక్తి పెంచిన పార్టీ ప్రజారాజ్యం - ప్రేమే మార్గం - సేవే లక్ష్యం. ఇప్పుడు పార్టీ లేకపోవచ్చు కానీ పార్టీని ప్రేమించే అభిమానులు ఉన్నారు, పార్టీ సిద్ధాంతాలు నరనరాల్లో జీర్ణించుకున్న...